కథలాపూర్: జగిత్యాల: మహిళపై దాడి, దోపిడీకి యత్నించిన నిందితుడు అరెస్ట్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ తిరుపతి, ఎస్సై రవికిరణ్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.