చోడవరం: శారదా నదిలో పడి రైతు మృతి - లక్కవరంలో విషాదం
చోడవరం మండలం లక్కవరానికి చెందిన రైతు బండారు కృష్ణ (52) శారదా నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. శుక్రవారం పశువులను మేపేందుకు వెళ్లిన ఆయన, శనివారం ఉదయం గవరవరం వద్ద మృతదేహమై కనిపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.