మోత్కూర్: పాలడుగులో ఇందిరమ్మ లబ్ధిదారులతో ఎమ్మెల్యే మందుల సామేలు దీపావళి సంబరాలు
మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారి 57వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.