హనుమకొండ: 500 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్
హన్మకొండలో ఏజె పాడిల్స్ నిర్వహించిన 30 రోజుల సైక్లింగ్ ఛాలెంజ్లో కేయూ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ 500 కిమీ దూరాన్ని పూర్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఆయనకు ఏసీపీ అనంతయ్య మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.