శ్రీకాకుళం: శ్రీకాకుళం ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ: పూర్తి వివరాలు ఇవే
శ్రీకాకుళం 1, 2వ ఆర్టీసీ డిపోల్లో టైర్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, శ్రామికులు, వాషింగ్, స్వీపింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఐటిఐ పూర్తి చేసిన వారు అర్హులు. మరిన్ని వివరాల కోసం డిపోలను సంప్రదించండి.