Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

చిన్నగూడూరు: చిన్నగూడూరులో దివంగత ఉపాధ్యాయుని వర్ధంతి సందర్భంగా గొడుగు పంపిణీ

దివంగత ఉపాధ్యాయుడు షేక్ దావూద్ వర్ధంతి సందర్భంగా, ఆయన మనవడు అబ్దుల్ కుదూస్ లండన్ నుండి తన మిత్రులతో కలిసి చిన్నగూడూరు ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీ ఎన్. రవికుమార్ మరియు పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

MORE NEWS