జనగాం: జనగామలో వరుస వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
జనగామ జిల్లాలో వరుసగా వాహనాలు దొంగిలిస్తున్న హైదరాబాద్కు చెందిన నాగరాజు యాదవ్, మువ్వా అమల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 9 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ భీమ్ శర్మ తెలిపారు.