నకిరేకల్: నకిరేకల్ మండలం నోముల గ్రామంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సర్పంచ్ మరియు సిబ్బంది పాల్గొని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.