రాజమండ్రి సిటీ: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాలసీని రద్దు చేయాలి: జేడీఆర్ఎఫ్ డిమాండ్
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపానెల్మెంట్ పాలసీని రద్దు చేయాలని జేడీఆర్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, విలేకరులపై అక్రమ కేసులు ఆపాలని రాజమండ్రి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.