శ్రీకాకుళం: శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీలోకి చేరిన వారణాసి శిరీష
శ్రీకాకుళం 15వ డివిజన్‌కు చెందిన వారణాసి శిరీష తన కుటుంబంతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. నగరంలో పార్టీకి ఆదరణ పెరుగుతోందని ధర్మాన పేర్కొన్నారు.