ఖాజీపేట: హన్మకొండలో అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసుల లుక్అవుట్ నోటీసు
హన్మకొండ జిల్లా బట్టుపల్లిలో అక్టోబర్ 27 నుంచి దుంప మనోజ్ అదృశ్యమయ్యారు. ఆచూకీ కోసం మడికొండ పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. సమాచారం తెలిసిన వారు 8712685009, 8712685248, 8712685123 నెంబర్లకు ఫోన్ చేయాలని ఇన్స్పెక్టర్ పుల్లాల కిషన్ కోరారు.