వర్ధన్నపేట: సింగారం గ్రామంలో గ్రామ, మండల కమిటీల సమావేశం జరగగా కీలక చర్చలు
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఐనవోలు మండలం సింగారం గ్రామంలో గ్రామ, మండల కమిటీల కోసం ప్రధాన సమావేశం జరిగింది. వివిధ అధికారులు, కుల పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.