కరీంనగర్: కరీంనగర్ బీజేపీపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు.. సవాల్ విసిరిన చల్ల హరి శంకర్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిపై బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ సవాల్. బీజేపీ పాలకవర్గంపై ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని, విచారణ జరిపించాలని డిమాండ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్న బీఆర్ఎస్ నాయకులు.