వికారాబాద్: జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్
జాతీయ పోలియో దినోత్సవం సందర్భందా జిల్లా వ్యాప్తంగా 545 పోలియో బూత్‌ల ద్వారా 8,87,938 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్ తెలిపారు. మరో రెండు రోజులు పాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరిగి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేస్తారన్నారు.