వికారాబాద్: ఎలాంటిఅపోహలు లేకుండా అప్పుడే పుట్టిన బిడ్డనుండి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయాలి - డాక్టర్ రాజశేఖర్
జాతీయ పోలియో దినోత్సవ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని ఎలాంటి అపోహలు లేకుండా అప్పుడే పుట్టిన బిడ్డనుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేసి పోలియోని అంతమొందించాలని వికారాబాద్ ప్రముఖ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.