వికారాబాద్: జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలుచోట్ల పోలియో కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్, బస్టాండ్,అంగన్వాడి సెంటర్లలో పోలియో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ప్రచారం నిర్వహించారు.