వికారాబాద్: చిన్నారిని పోలియో చుక్కలు వేయించి వెలుగులు ఇవ్వండి వికారాబాద్ 15 అవార్డు కౌన్సిలర్ అనంతరెడ్డి చ తల్లిదండ్రులకు సూచన
అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి జీవితానికి వెలుగు నివ్వాలని 15వ వార్డు కౌన్సిలర్ అనంతరెడ్డి పేర్కొన్నారు వికారాబాద్లో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన చిన్నారి నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.