వికారాబాద్: ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నవాబ్‌పేట మండలం పునమామిడి గ్రామానికి చెందిన లక్ష్మీగళ్ళ మహిపాల్
ఈ కాలంలో ఎంత చదివినా ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది మరి నవాబుపేట మండలం పులిమామిడి గ్రామంకు చెందిన మహిపాల్కు ఒకేసారి నాలుగు ఉద్యోగాలు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దరిమే లక్ష్యంగా జీవితంలో ముందుకు వెళ్తానని మహిపాల్ తెలిపారు.