వనపర్తి: వనపర్తిలో బిఆర్ఎస్ పై కాంగ్రెస్ నిరసన: ఎమ్మెల్సీ తాతా మధు భర్తరఫ్ కు డిమాండ్
వనపర్తిలో బిఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును భర్తరఫ్ చేయాలని వనపర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవికిరణ్ నేతృత్వంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.