Public App Logo
Jansamasya
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh
Viralvideo
Latestnews
Shorts
Himachalpradesh
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri
No video available

వికారాబాద్: దారుర్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పెండింగ్‌ దరఖాస్తుల స్పెషల్‌ డ్రైవ్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్ లింగ్య నాయక్

Vikarabad, Vikarabad | Mar 2, 2024
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9 వరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా దారుర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని శనివారం అదనపు కలెక్టర్ లింగ్య నాయక్ పరిశీలించారు. తహసీల్దార్‌, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

MORE NEWS