వికారాబాద్: జిల్లా కేంద్రంలో చలో ఎస్పీ ఆఫీస్ పోస్టర్లు ఆవిష్కరించిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు మహిపాల్
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక గెస్ట్హౌస్లో ఛలో ఎస్పీ ఆఫీస్ పోస్టర్ను జిల్లా ప్రజా సంఘాల నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షులు ఆర్ మైపాల్ మాట్లాడారు. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్న పరిగి పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యుడు అయూబ్ కంప్లెంట్ తీసుకోవడానికి 30 వేల లంచం తీసుకున్న SI, DSPలను సస్పెండ్ చేయాలని శుక్రవారం ఐదు గంటలకుడిమాండ్ చేశారు.