హనుమకొండ: హన్మకొండలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన: పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కోసం డిమాండ్
హన్మకొండలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ మైనార్టీ నేతలు నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన నిరసన చేపట్టారు. విగ్రహాన్ని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.