గద్వాల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో జమ్ములమ్మ అమ్మవారి దర్శించుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు
సోమవారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ జమ్ములమ్మ అమ్మవారి పరశురాముడు దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు పొందిన జరిగినది.