జగిత్యాల: జగిత్యాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్లో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమైంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని, ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.