Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఎస్వికేపి కళాశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న స్టాల్స్

India | Aug 15, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్వికెపి కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందులో జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు నమూనాను ఏర్పాటు చేసి పూర్తి విషయాలను విద్యార్థులకు వివరించారు.

MORE NEWS