విశాఖపట్నం: బీసీలకు 34% రిజర్వేషన్లు: సుప్రీంకోర్టు వరకు పోరాడుతాం - పి.జి.వి.ఆర్. నాయుడు
స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడతామని, బీసీ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.