ధర్మపురి: ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వినాయక చవితి సందర్భంగా ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. స్వామి వారిని దర్శించుకున్న మంత్రికి ఆశీర్వచనాలు అందించి, ప్రసాదాలు అందజేసిన ఆలయ సిబ్బంది.