పలమనేరు: వి.కోటలో సర్పంచ్ అభ్యర్థి నాగరాజుకు వైసీపీ మద్దతు: ప్రచారంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు
వి.కోట మండలంలో సర్పంచ్ అభ్యర్థి పి.ఎన్. నాగరాజుకు మద్దతుగా వైసీపీ మండల అధ్యక్షుడు కె. యువరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగరాజు చేసిన గత అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, ఆయనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.