మోత్కూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా మై భారత్ స్వచ్ఛ పక్వాడ కార్యక్రమం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మై భారత్ స్వచ్ఛ పక్వాడలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసి, కళాశాల ఆవరణలో శ్రమదానం చేశారు. విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రిన్సిపాల్ సూచించారు.