Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews

కొండపి: కొండపి, సింగరాయకొండ ప్రాంతాలలోని పలు లాడ్జిలను తనిఖీ చేసిన సీఐలు సోమశేఖర్, హజరతయ్యా

Kondapi, Prakasam | Mar 31, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మరియు కొండపి పరిసర ప్రాంతాలలోని పలు లాడ్జిలను సిఐలు సోమశేఖర్, హజరతయ్యా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి గదులను అద్దెక్కించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి తెలిపారు. కొత్తవారికి గదులు అద్దెకిచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు సేకరించాలని అలానే అవమానిత వ్యక్తులకు లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి గదులు అద్దెకు ఇవ్వవద్దని సిఐలు తెలిపారు. ఎవరైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

MORE NEWS