గద్వాల్: ప్రోటోకాల్ పాటించని సిసి రాఘవేంద్ర గౌడ్, కానిస్టేబుల్ మల్లేష్ ను సస్పెండ్ చేసిన జిల్లా అధికారులు
ఈనెల 17వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని రసాభాస జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ పాటించలేదని జిల్లా అదనపు కలెక్టర్ సిసి రాఘవేంద్ర గౌడ్ను మరియు కానిస్టేబుల్ మల్లేష్ ను సస్పెండ్ చేసిన జిల్లా అధికారులు..