పుంగనూరు: చిరు వ్యాపారుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తాం - మధుసూదన్ నాయుడు
పుంగనూరులో చిరు వ్యాపారుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని టీడీపీ ఇన్చార్జి మధుసూదన్ నాయుడు హామీ ఇచ్చారు. ప్రైవేట్ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు వ్యాపారులు టీడీపీలో చేరారు.