నంద్యాల అర్బన్: మహానంది ఆలయంలో నాగుపాము కలకలం, భయాందోళనల చెందిన భక్తులు
Nandyal Urban, Nandyal | Aug 23, 2026
నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో శనివారం రాత్రి నాగుపాము కలకలం రేపింది ఆలయంలోని టెంకాయల అంగడి వద్ద పాము కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు వెంటనే అధికారులు స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. మోహన్ పామును చాకచక్యంగా పట్టుకొని సమీప నల్లమల అటవీ ప్రాంతంలో వదిలివేశాడు దీంతో భక్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు