గద్వాల్: వెంకటాపురంలో వైభవంగా పాగుంట స్వామి ఆలయ పునః ప్రతిష్ఠాపన మహోత్సవం
గద్వాల జిల్లా కే.టిదొడ్డి మండలం వెంకటాపురంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దశావతార, ధ్వజస్తంభ, నవగ్రహ పునః ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.