ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం కొండాయిలో భూ రీ-సర్వేను పరిశీలించిన తహసీల్దార్
ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వేను తహసీల్దార్ జి. జగదీశ్వర్ గారు పరిశీలించారు. హద్దులు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.