వడ్డేపల్లి: పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై బీజేపీ నిరసన: జీవో 97 రద్దు చేయాలని డిమాండ్
పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలని వడ్డేపల్లిలో బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమేనని ఎస్. రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు.