దర్శి: దర్శి పట్టణంలో కార్డియాట్రిక్ అరెస్టుతో సృహ తప్పి పడిపోయిన వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్
Darsi, Prakasam | Apr 18, 2025 దర్శి పట్టణంలో ఓ వృద్ధుడు శుక్రవారం కార్డియాట్రిక్ అరెస్టుతో శ్రహతప్పి పడిపోగా వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు దర్సీపట్నంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.వెంటనే స్పందించిన డాక్టర్ రక్షిత రెడ్డి సదరు వృద్ధుడికి సరైన సమయంలో వైద్య సేవలు అందించి ఆయనకు ప్రాణం పోశారు వెంటనే మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించినట్లు డాక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. దర్శి పట్టణంలో మొట్టమొదటిసారి కార్డియాట్రిక్ అరెస్టుతో ఇబ్బంది పడ్డ వృద్ధున్ని కాపాడడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.