అలంపూర్: బోరవెల్లిలో 'మన గ్రోమోర్ సెంటర్'ను ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం బోరవెల్లిలో మన గ్రోమోర్ సెంటర్ను ఎమ్మెల్యే విజయుడు గారు ప్రారంభించారు. నాణ్యమైన ఎరువులు, ఉత్పత్తులు రైతులకు అందుబాటులో ఉంటాయని, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.