మేడ్చల్: చర్లపల్లిలో PHC ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరుతూ మేడ్చల్ DMHOను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. సానుకూలంగా స్పందించి, త్వరలోనే స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.