అనకాపల్లి: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం: అనకాపల్లి కలెక్టర్
అనకాపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభాను బట్టి రూ.15 లక్షల నుండి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. ఈ నిధులను కేవలం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వాడాలని సూచించారు.