అనకాపల్లి: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ: ఏ అంశాలపై చర్చించారంటే?
31వ సీఐఐ సదస్సులో భాగంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, పీఎం సూర్య ఘర్ పథకం, పునరుద్పాదక విద్యుత్ ప్రాజెక్టుల అమలుపై ఈ చర్చలు జరిగాయి.