పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష
ఈ నెల 26న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్ చంద్ర పునేఠా జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు.