వికారాబాద్: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 మంది నాయకులు
వికారాబాద్ జిల్లా తుమ్మలపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్ కర్నే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.