పెద్దాపురం: కొరుపల్లి కాశి వారాహి ఆలయం: ఆందోళనలు లేవని స్పష్టం చేసిన చిక్కాల దొరబాబు
కొరుపల్లి కాశి వారాహి ఆలయ దేవాదాయ శాఖ స్వాధీనం నేపథ్యంలో, తాను ఆమరణ నిరాహార దీక్షలు లేదా ఆందోళనలు చేయడం లేదని జనసేన నేత చిక్కాల దొరబాబు వెల్లడించారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తాను వేచి చూస్తున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా స్పష్టం చేశారు.