మోత్కూర్: మోత్కూర్ ప్రజలకు ముఖ్య గమనిక: మీ పిన్ కోడ్ 508277
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పోస్టాఫీసు సిబ్బంది ఆధ్వర్యంలో పిన్ కోడ్ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాలు, పార్శిళ్ల సత్వర పంపిణీ కోసం 508277 పిన్ కోడ్ను తప్పనిసరిగా వాడాలని సూచించారు.