మహబూబాబాద్: భర్త ఫోన్ ఎత్తలేదని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
మహబూబాబాద్‌లో భర్త ఫోన్ ఎత్తలేదని మనస్తాపం చెందిన అఖిల అనే వివాహిత ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 2న వీడియో కాల్‌కు భర్త స్పందించకపోవడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.