కోరుట్ల: ఎల్నినో హెచ్చరిక: సాగునీటి కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
రానున్న ఆరు నెలల్లో ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఉండే అవకాశం ఉన్నందున, రైతులు ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని నీటిని సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరారు.