రాయపర్తి: వరంగల్: గౌతమ బుద్ధుని కాలం నాటి 'కాలానామక్' వరి సాగు చేస్తున్న రైతు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడు గ్రామంలో రైతు అబ్బోజు సుధాకర్ గౌతమ బుద్ధుని కాలం నాటి 'కాలానామక్' వరిని సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేశారు. దేశీయ వంగడాల పట్ల రైతులు చూపుతున్న ఆసక్తికి ఈ పంట నిదర్శనంగా నిలుస్తోంది.