గజపతినగరం: గంట్యాడ నరవ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
గంట్యాడ మండలం నరవ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు నెహ్రూ, గాంధీ వేషధారణలతో అలరించారు. ఐసిడిఎస్ సిడిపిఓ ఉమాభారతి, సూపర్వైజర్ అనురాధ పాల్గొన్నారు.