కుప్పం: రామకుప్పం మోడ్రన్ కాలనీలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు భూమిపూజ
రామకుప్పంలోని శ్రీ కోదండరామనగర్ మోడ్రన్ కాలనీలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఈ పనులను మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్. వెంకటరమణ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో మండలం అంతటా ఈ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.